పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)నర్వ మండల పరిధిలోని బిసి కమ్యూనిటీ హాల్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, MRPSగుడిసె వెంకటయ్య. మాట్లాడుతూ..చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి ఉండదు 19వ శతాబ్దం తొలినాటి నుండి గ్రహించిన వారు జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో గోవింద రావు చిన్నబాబు దంపతులకు జన్మించాడు. వెలుగులు చూపిస్తూ అతనికి తన తల్లిదండ్రులు జ్యోతి అనే పేరు పెట్టారు. ఆ రోజుల్లోనే తండ్రి కుమారునికి చదువు చెప్పించాలి అనిఅప్పట్లో చదువు చెప్పేవారు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన తండ్రికి ఆలోచన తండ్రి గోవిందరావుకి ఆలోచన కలిగింది అయితే గోవిందరావు తన కుమారుని చదువు చెప్పించాలని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తండ్రి పట్టుదలతో మరాఠీ భాష పై జ్యోతి రావు పూలే పట్టు సాధించారు. పగులు తండ్రి కి పనులు సాయం చేస్తూ రాత్రులు గుడ్డి దీపం వెలుగులో చదువుకునేవాడు. జ్యోతిరావు పూలే క్రమంగా ఆయన ఇంగ్లీష్ భాష పై కూడా పట్టు సాధించాడు. ఆనాటి ఆచారాల ప్రకారం ఆయనకు 13 ఏళ్లకే జ్యోతిరావు పూలే కు వివాహం చేయించారు. వధువు పూనే వద్ద ఉన్న కవడి గ్రామానికి చెందిన సావిత్రిబాయి పెళ్లి సమయానికి ఆమె వయస్సు 8 ఏళ్లునిన్నవర్గాల బాలికల కోసం పూరే పాఠశాలకు స్థాపించినప్పుడు ఆయన ఉపాధ్యాయనీలు దొరుకక చాలా ఇబ్బందులను గమనించిన సావిత్రి బాయ్ తను స్వయంగా ఉపాధ్యాయురాలుగా మారినా సావిత్రిబాయి అప్పట్లో మహారాష్ట్ర కరువు కాటకాలు ఆమె చేసిన సేవలు అపూర్వం రాష్ట్రంలో ప్లేగు వ్యాధి ప్రభావించడంపై రోగులకు సేవ చేస్తూ ఆ ప్లేగు వ్యాధి ఆమె కు సోకడంతో మరణానికిబలయ్యారు. జ్యోతిరావు పూలే జీవితంలో జరిగిన ఓ సంఘటన జీవన గమనాన్ని మార్చేసింది ఓ బ్రాహ్మణ స్నేహితుని ఆహ్వానాన్ని మన్నించి వివాహానికి వెళ్లినడు పూలేకి ఊరేగింపులో బ్రాహ్మణులు తప్ప ఎవరూ ఉండకూడదనే మాటలు సూదుల్లా తాకాయి అది అవ్యవస్థ పై ఆయనకి తిరుగుబాటుకు నాందిగ మారింది సూదుల మాటలకు పడుతున్న బాధలకు అవమానాల నుంచి వారిని విముక్తి చేయాలని పూలేకు సంకల్పం కలిగింది. తను బ్రాహ్మణికి వ్యతిరేకంగా నీ బ్రాహ్మణులకు కాదు అని ప్రకటించి అగ్ర వర్గాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే పోరాటం చేశారు. ఈ కార్యక్రమంలో నర్వ వైస్ ప్రెసిడెంట్ శరణప్ప. డాక్టర్ బాబు. డాక్టర్ శంకర్. కటికే శ్రీనివాసులు. సతీష్ గౌడ్. కట్ట అయ్యన్న. సుధీర్. కావలి అయ్యన్న. గోకుల్ సింగ్. గుడిసె వెంకటన్న. ఎండి ఫజల్. బోయ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ