తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్.
తుడా చైర్మన్ కు అభినందనలు తెలిపి,గంగమ్మ తల్లి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థాన కమిటీ.సభ్యులుఆలయ అభివృద్ధి, భక్తుల వసతులపై ప్రత్యేక చర్చతుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||డాలర్స్ దివాకర్ రెడ్డి…
అల్లికేసంలో ‘పల్లె నిద్ర’.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: అల్లికేసంలో ‘పల్లె నిద్ర’ నిర్వహించిన రేణిగుంట రూరల్ పోలీసులు…రూరల్ సీఐ మంజునాథ రెడ్డి.
రేణిగుంట జులై 10: గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లికేసం గ్రామంలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ హరీష్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.…
రేణిగుంటలో పోలీసుల ‘మెరుపు దాడి’… జూదరుల ఆట కట్టించిన అర్బన్ సిఐ జయచంద్ర!..
రేణిగుంట, జూలై 10:సినిమా ఫక్కీలో రేణిగుంట పోలీసులు జూద స్థావరంపై మెరుపు దాడి చేసి, జూదరుల ఆట కట్టించారు. గుత్తివారిపల్లి హరిజనవాడ సమీపంలోని ఓ చెట్టు కింద సీక్రెట్‌గా సాగుతున్న “మంగతాయి” జూద స్థావరంపై రేణిగుంట అర్బన్ సిఐ ఎస్. జయచంద్ర…
కొమ్మి గ్రామ సచివాలయంలో సర్ఫ్ కార్యక్రమానికి పలు సూచనలు తెలిపిన పోలినేని చంద్ర బాబు,చెరుకూరి నవీన్..
కొండాపురం జులై 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె..ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండల పరిధిలో సత్యవోలు ,కొమ్మి గ్రామ సచివాలయాలలో ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై ఎంపీడీవో, డిప్యూటీ ఎమ్మార్వో, బూత్ బి…
విశాఖ కాలుష్య నియంత్రణపై ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్న పల్లా,,పోర్టు పరిసర కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి…
హరితవనం పెంపు, రక్షణ గోడల నిర్మాణంపై పల్లా ప్రత్యేక సూచనలు..అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి..టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నo, జూలై 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.. విశాఖపట్నం పారిశ్రామిక…
కొమ్మి గ్రామ సచివాలయంలో సర్ కార్యక్రమానికి పలు సూచనలు తెలిపిన పోలినేని చంద్ర బాబు,చెరుకూరి నవీన్..
కొండాపురం జులై 10, ఎల్లో సింగం ప్రతినిధి నాగరాజు కె.. ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండల పరిధిలో సత్యవోలు ,కొమ్మి గ్రామ సచివాలయాలలో ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై ఎంపీడీవో, డిప్యూటీ ఎమ్మార్వో, బూత్…
శ్రీ మానస దేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
భక్తుల పాలిట కొంగు బంగారం మానసా దేవి..అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.. వరికుంటపాడు జూలై 10 , మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. భక్తుల పాలిట కొంగు బంగారం గా శ్రీ మానసా దేవి అమ్మవారు…
తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి నియోజకవర్గ నూతన ఇంచార్జి జేబీ శ్రీనివాస్.
నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులైన తర్వాత తొలిసారి భేటీ అయిన ఇరువురు నేతలు.తిరుపతి నగర, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ.తిరుపతి నియోజకవర్గ నూతన ఇంచార్జిగా నియమితులైన జేబీ శ్రీనివాస్ ఈరోజు తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్…
కోర్రమేనుగుంటలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం.. తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి
తుడా నిధులతో నూతన మురుగునీటి కాల్వల నిర్మాణానికి ఘనంగా భూమి పూజ.సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశం.తిరుపతి నగర పరిధిలోని కోర్రమేనుగుంట ప్రాంతంలో కాల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడ్డాయి.తిరుపతి నగరాభివృద్ధి సంస్థ…
రేణిగుంటలో భారీగా సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురు నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన సబ్ డివిజనల్ పోలీస్ అధికారి( డీఎస్పీ ) వై . శ్రీనివాసరావు.
రేణిగుంట, జులై 10. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పరిధిలో పోలీసులు జరిపిన ముమ్మర తనిఖీల్లో భారీగా కృత్రిమ మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డీఎస్పీ వై. శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)…