బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో ముద్రగడ గిరిబాబుకి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబుని నియమించడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి శ్రేణులతో ముద్రగడ నివాసం కోలాహాలంగా మారింది.ఏలేశ్వరం నగర…

*శ్రీ ప్రతిభ విద్యాలయలో తల్లిదండ్రుల సమావేశం

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ సర్వతో ముఖాభివృద్దికి ఉత్తమమైన వాటిని మీ బిడ్డకు ఇవ్వడం కోసం, మేము…

వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ ఆదాయం లెక్కింపు 1,49,62,798 రూపాయలు

కాణిపాకం డిసెంబర్ 3 మన న్యూస్ *స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి హుండీ ద్వారా *19* రోజులకు రాబడిన ఆదాయం – *1,49,62,798/-* రూపాయలు,*బంగారం :-5. గ్రాములు.**వెండి :- 2. కిలో 785.…

దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని జాతీయ అధ్యక్షురాలు సుజాత కి దివ్యాంగుల వినతి పత్రం

మన న్యూస్: కామారెడ్డి జిల్లా ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపిన దివ్యాంగులు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు అందరు కలిసి నిరసన తెలిపారు ఈ నిరసనకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షురాలు…

అభివృద్ధిలో ముందు దూసుకెళ్తున్న జుక్కల్.

మన న్యూస్, ( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే జుక్కల్ నియోజకవర్గంను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రజల కోసం తపేతన కృషి చేస్తున్నారు. జుక్కల్…

హీరో సిద్ధార్థ్ ”మిస్ యు” డిసెంబర్ 13న థియేటర్స్ లో విడుదల !!!

Mana Cinema :– హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 13న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 7…

వీ రన్ ఫర్ తిరుపతి పోస్టర్ ను ఆవిష్కరించిన శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు.

మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 2 ఈనెల 8వ తారీఖున తిరుపతిలో జరగనున్న వీ రన్ ఫర్ తిరుపతి ఈవెంట్ పోస్టర్ ను శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 10km 5km 3km విభాగాల్లో పోటీలు…

నైజాంలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న లక్మీ రాయ్ “ఝాన్సీ ఐపీఎస్”

ఈ నెల రెండో వారంలో ఆంధ్ర, సీడెడ్ లో గ్రాండ్ రిలీజ్ కానున్న మూవీ . Mana Cinema :-ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో…

ఘనంగా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా జన్మదిన వేడుకలు…

మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 2, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా జన్మదిన వేడుకలను తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బిజెపి సీనియర్ నాయకులు గుండాల…

మణుగూరును పంచాయతీగా ప్రకటించాలి సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి డిమాండ్

మన న్యూస్: మణుగూరు, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మణుగూరు అభివృద్ధి అదొగతి పాలు అయిందని, పంచాయతీగా ఉన్న మణుగూరును మున్సిపాలిటీ చేసి సర్వనాశనం చేశారని.. దీనికి పూర్తి బాధ్యత గత పాలకులదేనని మణుగూరు కూ చెందిన సామాజిక కార్యకర్త లాయర్…