బైకు వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి.. నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్అ న్నారు.నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా సమీపంలో సోమవారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానాలు విధించారు.…
లోకాభిరాముడు విశ్వానికి ఆదర్శం ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు
మన న్యూస్: తిరుపతిలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రవచనాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం వాల్మీకి రామాయణంలోని కిష్కిందకాండ అధ్యయనాన్ని పద్యాలతో సహా…
మోసూరు రెవిన్యూ సదస్సులో సమస్యలు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా.. తహసీల్దార్ రవి
మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 9: పాచిపెంట మండలం లో మోసూరు గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు అనూహ్యస్పందన లభించింది. తహసిల్దారు డి రవి విలేకరులతో మాట్లాడుతూ సుమారు వందమంది పైగా రైతులు తాము సాగు చేస్తున్న డి పట్టా భూములను…
అధిక దిగుబడిచ్చిన చిరు సంచి వరి
మన న్యూస్ పాచిపెంట, డిసెంబర్ 9: ఖరీఫ్ సీజన్లో వరి అధిక దిగుబడి రావడంతో రైతులు ఆనందంలో వున్నారు.పాంచాలి గ్రామంలో రైతు కొల్లా సత్యనారాయణ పండించిన చిరు సంచుల రకం ఆర్ జి ఎల్ 70 39 పంట కోత ప్రయోగంలో…
బొడ్డపాడు లో స్కూల్ బిల్డింగ్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
మన న్యూస్ పాచిపెంట డిసెంబర్9: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోబొడ్డపాడు గిరిజన బడి పిల్లలకు స్కూలు బిల్డింగు నిర్మాణము వెంటనే చేపట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని నిరసన కార్యక్రమం పాఠశాల పిల్లలు వారి తల్లిదండ్రులతో చేయడం జరిగింది. స్థానిక గిరిజనులైన.…
డిసెంబర్ 15న నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారం
మన న్యూస్: కార్యకర్తలందరూ నా కుటుంబ సభ్యులే.. అందరూ తప్పకుండా రావాలి. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలయ్య బాబు ఆశీస్సులతో రెండో సారి నుడా చైర్మన్ గా ఎన్నికయ్యా. మంత్రి నారాయణ నాయకత్వంలో నుడా పరిధిలోని అన్ని గ్రామాలను…
మంత్రి కొల్లు రవీంద్రను సన్మానించిన టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి
మన న్యూస్: తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. మంత్రి కొల్లురవీంద్ర కు రేణిగుంట…
రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో చూపించే థ్రిల్లర్.. ‘లీగల్లీ వీర్’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వీర్ రెడ్డి
Mana Cinema :- సిల్వర్ కాస్ట్ బ్యానర్ మీద స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో ‘లీగల్లీ వీర్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి…
ఆకట్టుకుంటున్న చియాన్ విక్రమ్ ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ టీజర్..
Mana Cinema:- జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే నటుల్లో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ముందుంటారు. ఇటీవలే ఆయన తంగలాన్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ వీర ధీర సూరన్ .…
‘తెలుగుప్లెక్స్ డాట్ కామ్’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్!!
Mana Cinema :- ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు అనలిస్ట్ ధీరజ అప్పాజీ స్టార్ట్ చేస్తున్న “తెలుగుప్లెక్స్” అనతికాలంలోనే అగ్రశ్రేణి వెబ్సైట్స్ జాబితాలో చోటు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు భారాస అగ్రనేత కేటీఆర్. తన ఎన్నారై మిత్రుడు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి (USA)తో…