అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణ నెల మాముళ్లు ఇస్తున్నామ్ మాకేం
గద్వాల జిల్లా మనధ్యాస మే 31కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా నుంచి గద్వాల జిల్లా ధరూర్, కేటిదొడ్డి మండలాలోని పలు గ్రామాలకు అక్రమ ఇసుక రవాణ యథేచ్చగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండారాయచూర్ జిల్లా కృష్ణా నది నుంచి ఆయా మండలాలోని…