‘తెలుగుప్లెక్స్ డాట్ కామ్’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్!!

Mana Cinema :- ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు అనలిస్ట్ ధీరజ అప్పాజీ స్టార్ట్ చేస్తున్న “తెలుగుప్లెక్స్” అనతికాలంలోనే అగ్రశ్రేణి వెబ్సైట్స్ జాబితాలో చోటు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు భారాస అగ్రనేత కేటీఆర్. తన ఎన్నారై మిత్రుడు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి (USA)తో కలిసి ప్రముఖ సినీ విశ్లేషకుడు – పాత్రికేయుడు – పి.ఆర్.ఓ “ధీరజ అప్పాజీ” సారధ్యంలో రూపుదిద్దుకున్న “తెలుగుప్లెక్స్” వెబ్సైట్ ను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించి “ఆల్ ది బెస్ట్” చెప్పారు. సినిమా వార్తలతోపాటు రాజకీయ, జీవనశైలి సంబంధిత విశ్లేషణలకు తెలుగుప్లెక్స్ లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన అప్పాజీ… తన బిజీ షెడ్యూల్ మధ్య.. తెలుగుప్లెక్స్ ఆవిష్కారానికి సమయమిచ్చిన విజనరీ లీడర్ కేటీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకనిర్మాత “బందూక్ లక్ష్మణ్” పాలుపంచుకున్నారు!! ఫిల్మ్ జర్నలిస్టుగా– అనలిస్టుగా తెలుగు చిత్రసీమతో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం.. పి.ఆర్.ఓగా రెండు వందల పైచిలుకు చిత్రాలకు పనిచేసిన అనుభవం కలిగిన ధీరజ అప్పాజీ…. “సినీస్టార్, చిత్రాంజలి, ట్రేడ్ గైడ్” సినీవార పత్రికలకు ఎడిటర్ గా, “సూర్య” దినపత్రిక సినిమా సెక్షన్ ఇన్-ఛార్జ్ గా పనిచేసి… డిజిటల్ సినీ డైలీస్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన “స్వాతిముత్యం” డిజిటల్ డైలీ పేపర్ ను గత నాలుగేళ్లుగా నిర్వహిస్తున్నారు!!

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మక్తల్ బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.

    మక్తల్ బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,మక్తల్  ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.

    చంద్రకాంత్ గౌడ్ ను పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి.

    చంద్రకాంత్ గౌడ్ ను పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి.

    వైఎస్సార్ సీపీ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

    వైఎస్సార్ సీపీ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

    ప్రశాంతతను పెంపొందించడానికే యోగాసనాలు…

    ప్రశాంతతను పెంపొందించడానికే యోగాసనాలు…

    శంఖవరం ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం వేడుకలు…

    శంఖవరం ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం వేడుకలు…

    ఆ పొలం నాది ,వాళ్ళ దగ్గర ఎలాంటి రుజువులు లేవు………. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి

    ఆ పొలం నాది ,వాళ్ళ దగ్గర ఎలాంటి రుజువులు లేవు………. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి