దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

మన న్యూస్: కామారెడ్డి జిల్లా : దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాన్స్వాడ పట్టణ…

మద్యం సేవించి 100 డైల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసిన వ్యక్తి బైండోవర్

మన న్యూస్: కామారెడ్డి, మాచారెడ్డి,రాత్రి సమయంలో మద్యం సేవించి 100 డయల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు బానోతు రమేష్ అనే వ్యక్తిని మాచారెడ్డి తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు అత్యవసర సమయంలో…

పురుగుల మందు సేవించి 108 వాహన ఈఎంటి ఉద్యోగి మృతి.డబ్బులు ఇప్పించుటకు మధ్యవర్తిగా ఉండటమే మృతికి కారణమ

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో 108 వాహనంలోఈఎంటి ఉద్యోగిగా పనిచేస్తున్న మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన దోమల.ప్రణయ్ అనే యువకుడు గత నెల 30 వ తారీఖున పురుగుల మందు సేవించి ఈ విషయం ఇంట్లో…

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సన్మానం

మన న్యూస్ శ్రీకాళహస్తి డిసెంబర్ 13 :తిరుపతికి చెందిన కొత్తపల్లి బాలకృష్ణమ నాయుడు, పోలవరం వెంకట రమణయ్య నాయుడు, వంశీ కృష్ణమ నాయుడు, మద్దు మనోహర్ యాదవ్ లు శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ఊరందూరులోని…

శ్రీరామరథయాత్రకు రండిఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఆహ్వానం

మన న్యూస్ శ్రీకాళహస్తి, డిసెంబర్ 13:తిరుపతి నుండి అయోధ్యకు వచ్చే ఏడాది మార్చి నెల చివరిలో శ్రీరామరథయాత్రను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ ( ఆర్ హెచ్ వి ఎస్ ) నిర్వహించనున్నది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ లతోపాటు…

ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు

మన న్యూస్: కామారెడ్డి జిల్లా రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలన కి తేడా ఏమీ లేదు మారింది పాలకులు మాత్రమే పాలన కాదు KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమంలో…

ఆర్.అండ్.బి. శాఖ నిర్లక్ష్యమా..పాలకుల వైఫల్యమా..?

మన న్యూస్: పినపాక నియోజకవర్గం నిధులు వస్తున్న.. రహదారి కష్టాలు ప్రజా ధనం ఎవరు సొంతం పట్టించుకోని పాలకులు అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర వీడతారా?సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి మణుగూరు సింగరేణి ఉపరితల గల నుండి భద్రాద్రి పవర్‌…

యు టి ఎఫ్ ఆధ్వర్యంలో 10 వ తరగతి మోడల్ పేపర్లను ఆవిష్కరించినజిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ఐ.ఏఎ.స్

మన న్యూస్: విద్య శాఖ అధికారి బి.వరలక్ష్మి, యు టి ఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎస్ ఎస్ సి 2025 మోడల్ టెస్ట్ పేపర్స్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ఐఏఎస్,జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీమతి…

మంత్రి గుమ్మిడిసంధ్యారాణి చొరవ తీసుకుని మా సమస్యలు పరిష్కరించాలి

మన న్యూస్: పాచిపెంట, డిసెంబర్ 13 రెండు రాష్ట్రాల మధ్య గిరిజన బతుకులు చితికి పోతున్నాయి? ఆందోళన చెందుతున్న సరిహద్దు గిరిజనులు పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వీరి జీవనం దుర్భరం. సరైన వైద్యం అందక, వైద్య సిబ్బంది కానీ…

రెవిన్యూ సదస్సు లో గిరిజన సర్పంచ్లు మొర

మన న్యూస్: పాచిపెంట, డిసెంబర్ 13: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏజెన్సీలో తాము సాగు చేస్తున్న భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కేరంగి సర్పంచ్ సోముల లచ్చయ్య తదితరులు రెవెన్యూ సదస్సులో కోరారు. శుక్రవారం నాడు పూడి…