బీఎస్పీ ప్రత్తిపాడు ఇన్చార్జిగా గునపర్తి అపరూప్…
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- వెనుకబడిన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలంటే రాజకీయంగా పురోగతి సాధించాలని, బహుజనులకు రాజ్యాధికారం దక్కినపుడే ఆర్థిక, రాజకీయ, సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందని బహుజన సమాజ్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ నూతన ఇంచార్జ్ గునపర్తి…
మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిది..నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిది…
మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం శంఖవరం/రౌతులపూడి మన న్యూస్ (అపురూప్):- ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న అభిమానం మరవలేనిదని కొన్ని దశాబ్దాల కాలం నుండి నా తండ్రి నుండి నన్ను, నా కుమారుడు గిరిబాబును కూడా మీరందరూ ఆదరించి ముందుకు నడిపించి మా…
పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం స్థానిక బాలయోగి నగర్ మరియు ఊర్లపాలెం మెయిన్ పాఠశాలల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందిన జేడీ సుబ్బారావు మరియు రావినూతల డేవిడ్ జయకుమార్ లను ఘనంగా సన్మానించారు. ముందుగా మండల…
నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రతి నెల చివరి రోజు సోమవారం జిల్లా న్యాయ సేవా అధికార ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు నారాయణ పేట టౌన్ కిడ్స్ హోమ్ మాంటిస్సోరి స్కూల్ ను అకస్మాత్తుగా పర్యటన…
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రతి నెల చివరి తేదిన పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) నిర్వహించడం జరుగుతుంది అని,నారాయణపేట జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, రెవెన్యూ అధికారులు కొన్ని గ్రామాలను సందర్శించి…
రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ క్రీడా పాఠశాలల జిల్లాస్థాయి ఎంపికల్లో నారాయణపేట జిల్లా క్రీడాకారులు అసమాన ప్రతిభ చూపి ఇరవై మంది బాలబాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి వెంకటేష్ శెట్టి…
33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట
మనన్యూస్నిజాంసాగర్( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలో మొక్క,గుండూరు నుండి మహారాష్ట్ర బాడర్ వరకు పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
కృష్ణాజీసేవలు మరువలేనివి
మన న్యూస్ పాచిపెంట, జూన్ 30:- పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన కృష్ణాజీ రావు సేవలు జీవితంలో మరువలేమని సీనియర్ ఉపాధ్యాయులు యడ్ల నానాజీ రావు కొనియాడారు.సోమవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట…
పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన
గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో సోమవారం సాయంత్రం తాసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పౌర హక్కులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఇల్లు లేని పేదలకు త్వరలోనే…
సూర్య ‘ కార్టూనిస్ట్ నారు ను సన్మానించిన ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్
మన న్యూస్,తిరుపతి,:తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సూర్య తెలుగు జాతీయ దినపత్రిక కార్టూనిస్ట్ నారు ను తిరుపతిలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్టూనిస్టు నారు తమ కుటుంబ సభ్యులతో…