నెల్లూరు వ్యవసాయ విశ్వావిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం నందు,సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు – మినుము పంపిణీ కార్యక్రమం…
నెల్లూరు సెప్టెంబర్ 26 :(మనధ్యాసన్యూస్)ప్రతినిధి, నాగరాజు:/// ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు ఆధ్వర్యంలో సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులకు మినుము పంటలో అనుసరించవలసిన మెరుగైన యాజమాన్య…
డీఎస్సీ 2025 నియామక పత్రాల పంపిణీలో మంత్రులు ఎమ్మెల్యేలతో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
అమరావతి సెప్టెంబర్ 25 :(మన ధ్యాస న్యూస్ ) ప్రతినిధి, నాగరాజు,://// మెగా డీఎస్సీ ద్వారా పదహారువేల మందికి ఉద్యోగ కల్పన కల్పించడం గర్వకారణం అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. గురువారం అమరావతిలో నిర్వహించిన మెగా డీఎస్సీ 2025…
ఆరోగ్య శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు
తవణంపల్లె, మన ధ్యాస సెప్టెంబర్ 25: తవణం పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పల్లెచెరువు గ్రామంలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్,…
స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో సోమరాజుపల్లి పాఠశాలలో సేవా కార్యక్రమం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలోని పాఠశాల ఆవరణలో శుభ్రత కార్యక్రమం నిర్వహిస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్…
స్థానిక కనుమళ్లలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఫార్మసీ డే వేడుకలు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కనుమళ్లలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఫార్మసిస్టులు ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, సెమినార్లు చేపట్టారు.కళాశాల ప్రిన్సిపాల్…
మహిళా ఆరోగ్యం అందరి బాధ్యత – డాక్టర్ ధీరేంద్ర పిలుపు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- మహిళల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం మొత్తం కుటుంబంపైనే పడుతుందని గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత పట్ల బాధ్యతతో ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ధీరేంద్ర పిలుపునిచ్చారు.నారీ శక్తి…
సింగరాయకొండ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం అభివృద్ధి పనులకు శ్రీకారం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంతీరప్రాంతంలోని దక్షిణ సింహాచలం పేరుగాంచిన శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం – శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు…
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి హెల్పింగ్ యూత్ చేయూత
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలోని పేరవరం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో వేమగిరి చిన్న పూరిల్లు గురువారం పూర్తిగా దగ్ధమైంది.ఈ మేరకు ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ సభ్యులు వేమగిరి చిన్న కుటుంబానికి హెల్పింగ్ యూత్ సభ్యులు…
పేరవరంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం రోడ్డును పడ్డ కుటుంబం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తాటాకుల ఇల్లు దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో ఇంటిలో వున్న వస్తువులన్నీ కాలి బూడిద అయిపోయాయి. ఈ ప్రమాదం వలన వేమగిరి చక్రమ్మ…
స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి శ్రేణులు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం యర్రవరం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆరోగ్య శాఖ అధికారులు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బస్సా ప్రసాద్,మైరాల కనకారావు,గంగిరెడ్ల మణికంఠ హాజరయ్యారు.…