మామిడి కవర్ల తయారీ కేంద్రం యూనిట్ ను ప్రారంభించిన జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు.
తవణంపల్లి జనవరి 24 మన ద్యాస స్థానిక రైతుల ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తవణంపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్( ఎఫ్. పి. ఓ.) ఆధ్వర్యంలో తవణంపల్లి మండలంలోని మత్యం గ్రామంలో ఏర్పాటు చేసిన మామిడి కవర్ల తయారీ కేంద్రం యూనిట్ను శుక్రవారం…
ఎస్‌ఐ శివకుమార్‌కు ఘనంగా సన్మానం…
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శివకుమార్ కు హసన్‌పల్లి గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్,ఉప్ప గ్రామ సర్పంచ్ గంగారాం లు కలిసి ఎస్‌ఐ శివకుమార్‌కు శాలువా కప్పి…
వంటేరు వరదారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ ఆదర్వం లో బ్రాహ్మణ క్రాక నందు ఉచిత వైద్య శిబిరం..
జలదంకి, మన న్యూస్, జనవరి 24.(నాగరాజు కె ). జనవరి 24 శనివారం రోజు జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక గ్రామం లో వంటేరు వరదా రెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మరియు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి…
వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముద్రగడ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే.ఈరోజు వారి నివాసానికి వెళ్లిన వైయస్సార్…
బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: బాలిక దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ హెల్త్ సెంటర్ అధికారిణి డాక్టర్ సౌభాగ్య సరోజినీ మాట్లాడుతు…
యర్రవరం శ్రీ సూర్య కాలేజీలో ఐసీడీఎస్ ఆద్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగాప్రత్తిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీవో పద్మావతి సూచనలుతో అవగాహన ర్యాలీ చేపట్టారు.ఏలేశ్వరం మండలం కొత్త యర్రవరం గ్రామంలో ఐసిడిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ సూర్య కాలేజీ వద్ద జాతీయ బాలిక దినోత్సవం…
విపత్తు నిర్వహణపై ఒక్క రోజు శిక్షణ శిభిరం పరోపకార లక్షణాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి : ప్రిన్సిపల్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు శనివారం విపత్తు నిర్వహణపై (డిజాస్టర్ మేనేజ్మెంట్ ) పై విద్యార్ధులకు ఒక్క రోజు శిక్షణ శిభిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత ప్రారంభించారు. తరువాత విద్యార్ధులను ఉద్దేశించి…
తుప్పలతో నిండిన ప్రభుత్వ స్థలాన్ని శుభ్రం చేయిస్తున్న మున్సిపాలిటీ కమిషనర్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణంలో 15 వార్డులో దిబ్బల పాలెం,సాయి నగర్ లో ఉన్న పూర్వపు బహిరంగ మరుగుదొడ్డి ఇప్పుడు తుప్పలతో డొంకలతో నిండిపోయి వీధి మధ్యన ఉండటంతో, విషపురుగులు ఇళ్లల్లోకి చేరి,స్థానికులు భయబ్రాంతులకు గురవుతూ ఉంటే, నగర…
నేటి బాలికలే రేపటి మహిళా మణులు-డిప్యూటీ డిఎంహెచ్ఓ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : నేటి బాలికలే రేపటి మహిళా మణులని కాకినాడ జిల్లా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ఎన్ ప్రశాంతి పిలుపునిచ్చారు.శనివారం జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా మండలంలోని లింగంపర్తి జడ్పీ హైస్కూల్ నందు…
మంత్రి నారా లోకేష్ అన్న జన్మదిన వేడుకల ఘనంగా నిర్వహించిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్.
వింజమూరు, మన న్యూస్, జనవరి 23,(నాగరాజు కె ). యువతకు ఉపాధి కల్పించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు.యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వింజమూరు మండలంలోని…