వింజమూరులో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ.విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
నేతాజీ ఆశయాలు యువతకు స్ఫూర్తి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..! వింజమూరు, జనవరి 25,మన ధ్యాస న్యూస్.(నాగరాజు కె). వింజమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో భారత స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్…
వరికుంటపాడులో ఘోరం విద్యుత్ ఘాతానికి బలైన ఇద్దరు యువకులు…పూర్తిగా దగ్ధమైన ద్విచక్ర వాహనం…
వరికుంటపాడు, జనవరి 25,మన ధ్యాస న్యూస్.(నాగరాజు కె). నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. బోణిగాలరావుపాడు పరిధిలో కంది చేను చుట్టూ అక్రమంగా విద్యుత్ ప్రవాహం ఏర్పాటు చేయడంతో ఇద్దరు యువకులు విద్యుత్‌ఘాతానికి బలయ్యారు.పొలం…
రథసప్తమి సందర్భంగా నర్రవాడలో భక్తుల సందడి.
దుత్తలూరు, నర్రవాడ జనవరి 25, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ) ఆదివారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్రవాడ గ్రామంలో వెలసిన వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు . *తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు…
ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500 – ముహూర్తం ఫిక్స్, కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె). ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారు చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం తో సమావేశాలు…
నెల్లూరు పట్టణంలో గ్రీన్ హోమ్ ‘సెంట్రల్ వరల్డ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు..
నెల్లూరు, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె) నెల్లూరు పట్టణంలోని ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థ గ్రీన్ హోమ్, ఆధ్వర్యంలో నిర్మించిన ‘సెంట్రల్ వరల్డ్’ వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే…
ఆటో లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దు,జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా..
పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో డ్రైవర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చిన.. జలదంకి, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ). ఆటోల లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా తెలిపారు. ఆదివారం నేషనల్ హైవే…
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి.
ఆత్మకూరు, జనవరి 25,మన ధ్యాస,.(నాగరాజు కె ). ఆత్మకూరు పట్టణ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఉదయగిరి డిపో ఆర్టీసీ కండక్టర్, ప్రముఖ చిత్రకారుడు సుదర్శన్ దుర్మరణం చెందారు. ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహించడంతోపాటు చిత్రలేఖనంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ…
బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతి.
చిత్తూరు జనవరి 24 మన ద్యాస జిల్లా కేంద్రంలోని చిత్తూరు నగరంలో కొంగారెడ్డి పల్లి నందు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన 19వ జాతీయ…
ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీలక సమావేశం.సాగునీటి భద్రతే లక్ష్యం- ఎమ్మెల్యే కాకర్ల..
ఉదయగిరి నియోజకవర్గ నీటిపారుదల సమస్యలపై సమీక్ష. వింజమూరు జనవరి 24, మన న్యూస్,(నాగరాజు కె ). తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉదయగిరి…
కావలి మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండపనాయుడు 24 వ వర్ధంతి నీ ఘనగా నిర్వహించిన సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి.
జలదంకి, మన న్యూస్, జనవరి 25,(నాగరాజు కె ). జలదంకి మండలంలో ప్రజా సేవకు చిరునామాగా నిలిచిన కావలి మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండప నాయుడు 24వ వర్ధంతి నేడు భావోద్వేగాల మధ్య సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్…