స్విమ్స్ వార్డు బాయ్‌ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు కి సిఐటియు నాయకుల వినతి. స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డు బాయ్‌ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, సమ్మె సందర్భంగా అధికారులు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ…