నెల్లూరు జిల్లా సీఈఓ, మరియు జిల్లా పంచాయతీ అధికారిని డి,వసుమతి నీ మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీజేఏసీ తాలూకా చైర్మన్ వెలుగోటి మధు…
వింజమూరు, జూలై 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా సీఈఓ & జిల్లా పంచాయతీ అధికారి డి. వసుమతి నీ ఏపీజేఏసీ వింజమూరు తాలూకా చైర్మన్ మరియు ఏపీఎన్జీజీఓ’ అధ్యక్షులు వెలుగోటి మధు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ…