కొమ్మి గ్రామ సచివాలయంలో సర్ కార్యక్రమానికి పలు సూచనలు తెలిపిన పోలినేని చంద్ర బాబు,చెరుకూరి నవీన్..
కొండాపురం జులై 10, ఎల్లో సింగం ప్రతినిధి నాగరాజు కె.. ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండల పరిధిలో సత్యవోలు ,కొమ్మి గ్రామ సచివాలయాలలో ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై ఎంపీడీవో, డిప్యూటీ ఎమ్మార్వో, బూత్…