ఆర్టీసీ వారి సౌజన్యంతో పేటలో చలివేంద్రం!….
సామాజిక బాధ్యతగా చలివేంద్రం ఏర్పాటు… మంగళం డిపో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ స్టార్ కృష్ణ చొరవ….రేణిగుంట మే 5.తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ ఆలోచన మేరకు మంగళం డిపో మేనేజర్ సుధాకర్ సూచనలతో మంగళం డిపోలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా…