తుడా చైర్మన్‌ను కలిసిన శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్: కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణపై వినతి
తుడా కార్యాలయంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…