శ్రీ సిటీ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కి ఘనస్వాగతం పలికిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి లో భాగంగా, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనింగ్ సంస్థ 'క్యారియర్' తన తయారీ కేంద్రాన్ని శ్రీ సిటీలో నెలకొల్పేందుకు భూమి పూజ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ కి,…