సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఆరేపల్లి గ్రామంకు వేముల విఠల్,బంజపల్లి సమీర్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ…