పెద్దన్నలూరు అంగన్వాడి సెంటర్ నందు ఘనంగా నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమం..
కలిగిరి, ఏప్రిల్ 11, మన న్యూస్, ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని పెద్దఅన్నలూరు అంగనవాడి కేంద్రంలో పిల్లలకు జంక్ ఫుడ్ తినకుండా టీవీలు చూడ కుండా మరియు మొబైల్స్ వాడకుండా బొమ్మలతో నే ఆడుకోవాలఅని అంగన్వాడీ టీచర్…