భైరవరం ఎంపీటీసీ పరిధిలో అభివృద్ధి పనులకు కొత్త ఊపు – ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కి ప్రజల కృతజ్ఞతలు..!!!
దుత్తలూరు, అక్టోబర్ 15 :(మన ధ్యాస న్యూస్ ):/// ఉదయగిరి నియోజకవర్గం ముద్దుబిడ్డ, శాసనసభ్యులు కాకర్ల సురేష్ నాయకత్వంలో భైరవరం ఎంపీటీసీ పరిధి అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. తెలుగుదేశం పార్టీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు…