మహిళలకు మెరుగైన ఆరోగ్యం పౌష్టిక ఆహారంతోనే..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- మహిళలకు మెరుగైన ఆరోగ్యం, పౌష్టిక ఆహారాలపై అవగాహన కల్పించడం అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా భావించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ సూచించారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వర్తక సంఘం…