Month: September 2025

స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో సోమరాజుపల్లి పాఠశాలలో సేవా కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలోని పాఠశాల ఆవరణలో శుభ్రత కార్యక్రమం నిర్వహిస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్…

స్థానిక కనుమళ్లలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఫార్మసీ డే వేడుకలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కనుమళ్లలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఫార్మసిస్టులు ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, సెమినార్లు చేపట్టారు.కళాశాల ప్రిన్సిపాల్…

మహిళా ఆరోగ్యం అందరి బాధ్యత – డాక్టర్ ధీరేంద్ర పిలుపు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- మహిళల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం మొత్తం కుటుంబంపైనే పడుతుందని గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత పట్ల బాధ్యతతో ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ధీరేంద్ర పిలుపునిచ్చారు.నారీ శక్తి…

సింగరాయకొండ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం అభివృద్ధి పనులకు శ్రీకారం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంతీరప్రాంతంలోని దక్షిణ సింహాచలం పేరుగాంచిన శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం – శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు…

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి హెల్పింగ్ యూత్ చేయూత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలోని పేరవరం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో వేమగిరి చిన్న పూరిల్లు గురువారం పూర్తిగా దగ్ధమైంది.ఈ మేరకు ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ సభ్యులు వేమగిరి చిన్న కుటుంబానికి హెల్పింగ్ యూత్ సభ్యులు…

పేరవరంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం రోడ్డును పడ్డ కుటుంబం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తాటాకుల ఇల్లు దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో ఇంటిలో వున్న వస్తువులన్నీ కాలి బూడిద అయిపోయాయి. ఈ ప్రమాదం వలన వేమగిరి చక్రమ్మ…

స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి శ్రేణులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం యర్రవరం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆరోగ్య శాఖ అధికారులు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బస్సా ప్రసాద్,మైరాల కనకారావు,గంగిరెడ్ల మణికంఠ హాజరయ్యారు.…

యర్రవరంలో పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొన్న కూటమి శ్రేణులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఈనెల 17వ తేదీన ప్రారంభమైన పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా యర్రవరం సచివాలయం 2లో సుపోసిత్ భారత్ సక్షం భారత్ కార్యక్రమాన్ని అంగన్వాడీ సిబ్బంది నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ పద్మావతి, స్థానిక కూటమి…

స్వచ్ఛత వైపు అడుగులు వేయాల‌ని చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య పిలుపునిచ్చారు.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ ఏక్ దిన్‌, ఏక్ గంటా, ఏక్ సాథీ నినాదంతో నగర పంచాయతీ వాసులందరు స్వచ్ఛత వైపు అడుగులు వేయాల‌ని చైర్మన్ పిలుపునిచ్చారు.ఏక్ దిన్-ఏక్ ఘంట-ఏక్ సాథ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఏలేశ్వరం…

స్వస్త్ నారీ – సశక్త్ పరివార్ యోజన ద్వారా కుటుంబాలు సుసాధ్యం…

శంఖవరం / అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ఆరోగ్య వంతమైన కుటుంబాలతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సుసాధ్యం అవుతుందని శంఖవరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు శెట్టిబత్తుల శ్రీరామ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…