Month: September 2025

దిగువమాగం సచివాలయంలో మలేరియా పై అవగాహన కల్పించిన జిల్లా మలేరియా అధికారి

తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-26 : గ్రామీణ ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ శుక్రవారం తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుబంధంగా ఉన్న దిగువమాగం సచివాలయం తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా కేంద్రంలో ఉన్న…

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి ఘనంగా

ఐరాల మన ధ్యాస సెప్టెంబర్-25 చిత్తూరు జిల్లా ఐరాల మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అశోక్ స్థానిక…

గాజులఅలంకారములో శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారు….

దుత్తలూరు, సెప్టెంబర్ 26 :(మన ధ్యాస న్యూస్ ):/// నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసియున్న,శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు26-9-2025. శుక్రవారం శరన్నవ రాత్రిఐదవ రోజు శ్రీ వెంగమాంబ పేరంటాలు తల్లికి ఈరోజు గాజుల…

ఊటుకూరు లో స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహణ…….

వింజమూరు సెప్టెంబర్ 26 :(మన ధ్యాస న్యూస్, ప్రతినిధి):/// వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీలో వైద్య మరియు ఆరోగ్య సిబ్బందితో కలిసి, మహిళల సంపూర్ణ ఆరోగ్యం కొరకు “స్వస్త్ నారి-సశక్త పరివార్ అభియాన్” (ఆరోగ్యవంతమైనమహిళ- శక్తి వంతమైన కుటుంబం) ప్రత్యేక వైద్య…

రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ ఆకుల నరసారెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి నియోజకవర్గం వైయస్సార్ సీపీ ఇంచార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి……

ఉదయగిరి, సెప్టెంబర్ 26 :(మన ద్యాస న్యూస్ న్యూస్)://// నియోజకవర్గం కేంద్రమైన ఉదయగిరి లోని రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ ఆకుల నరసింహా రెడ్డి పదవీవిరమణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి.ఆకుల…

నెల్లూరులో వారాహి సిల్క్స్ షోరూం శుభారంభం

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 25 :నెల్లూరు ప్రజలకు ప్రత్యేక బహుమతిగా పండుగల శోభలో భాగంగా వారాహి సిల్క్స్ నూతన మూడవ బ్రాంచ్‌ ఘనంగా గురువారం ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటి వారాహి సిల్క్స్ బ్రాండ్ అంబాసిడర్ సినీనటి మీనాక్షి చౌదరి,…

ఉదయగిరి మాజీ శాసన సభ్యులు, బొల్లినేని వెంకట రామారావు నూతన గృహ నిర్మాణానికి శంకుస్థాపన….

కలిగిరి , సెప్టెంబర్ 26: (మనధ్యాస న్యూస్)ప్రతినిధి, నాగరాజు ://// ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు తన స్వగ్రామమైన కలిగిరి మండలంలోని పెద్దపాడు గ్రామంలో నూతన గృహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…

నెల్లూరు వ్యవసాయ విశ్వావిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం నందు,సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు – మినుము పంపిణీ కార్యక్రమం…

నెల్లూరు సెప్టెంబర్ 26 :(మనధ్యాసన్యూస్)ప్రతినిధి, నాగరాజు:/// ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు ఆధ్వర్యంలో సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులకు మినుము పంటలో అనుసరించవలసిన మెరుగైన యాజమాన్య…

డీఎస్సీ 2025 నియామక పత్రాల పంపిణీలో మంత్రులు ఎమ్మెల్యేలతో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

అమరావతి సెప్టెంబర్ 25 :(మన ధ్యాస న్యూస్ ) ప్రతినిధి, నాగరాజు,://// మెగా డీఎస్సీ ద్వారా పదహారువేల మందికి ఉద్యోగ కల్పన కల్పించడం గర్వకారణం అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. గురువారం అమరావతిలో నిర్వహించిన మెగా డీఎస్సీ 2025…

ఆరోగ్య శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు

తవణంపల్లె, మన ధ్యాస సెప్టెంబర్ 25: తవణం పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పల్లెచెరువు గ్రామంలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్,…