Month: September 2025

ఘనంగా పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలు

తవణంపల్లి సెప్టెంబర్ 25 మన ద్యాస తవణంపల్లి మండలంలో పలు గ్రామాలలో ఏకాత్మక మానవతావాది సిద్ధాంతకర్త అంత్యదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన సందర్భముగా వారి సేవలను స్మరించుకుంటూ సిద్ధాంతాల నుండి స్ఫూర్తి పొందుతూ వారికి…

బూర్గుల్ గ్రామంలో మద్యపాన నిషేధం – కఠిన నిర్ణయం – ఎవరు అతిక్రమించిన జరిమానా..

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో గురువారం గ్రామ పెద్దల సమక్షంలో ప్రత్యేక సమావేశం జరిగింది.గ్రామ ప్రజల ఆరోగ్యం, కుటుంబాల శాంతి,సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామంలో మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానం…

బిచ్కుంద మున్సిపాలిటీకి 15 కోట్లు – సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 25:బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే…

చిత్తూరు ప్రాంతంలో నరువి హాస్పిటల్ హార్ట్ అండ్ న్యూరాలజీ స్పెషలిస్ట్స్ మెడికల్ క్యాంప్

ఐరాల, సెప్టెంబర్ 25 మన ద్యాస ఐరాల, చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్న రోగులు నర్వి హాస్పిటల్ వైద్య నిపుణుల నుండి నేరుగా చికిత్స పొందే అవకాశం కల్పించబడింది. దీని కోసం వైద్య శిబిరం…

జేపీఏ ఇన్సూరెన్స్ చెక్ అందజేత…పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) :పెద్ద కొడప్ గల్ మండలం లోని చిన్న కొడపగల్ సొసైటీ పరిధిలోని కాటేపల్లి గ్రామానికి చెందిన సంఘ సభ్యుడు పిట్లం గంగబోయి మరణించడంతో,అతని కుటుంబానికి జేపీఏ ఇన్సూరెన్స్ పరిహారం అందజేశారు.ఈ సందర్భంగా రూ.2 లక్షల చెక్కును…

ఘనంగా బతుకమ్మ వేడుకలు..

మన ధ్యాస ,నిజాంసాగర్ ,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు రోజా, నాగమణి, విజయలు చిన్నారులతో కలిసి బతుకమ్మను పూలతో అందంగా పేర్చి ఆడించారు. పూలతో అలంకరించిన…

నిస్వార్ధమైన సేవలు అందించేది వైద్యులే…

శంఖవరం /అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) నిస్వార్థంగా వైద్య సేవలను అందించే వైద్యులు దేవుళ్ళతో సమానమని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు “స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్”…

మాజీ ముఖ్యమంత్రి కలిసిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిమన ధ్యాస,ఎస్ఆర్ పురం:- విజయవాడ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గ…

ఒక్కసారి జుక్కల్ నియోజకవర్గన్ని సందర్శించండి- కేంద్రసహాయ మంత్రిని కోరిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన ధ్యాస, నిజాంసాగర్( జుక్కల్ ) సెప్టెంబర్ 24 ,ఒక్కసారి జుక్కల్ నియోజకవర్గన్నీ సందర్శించాలని, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కేంద్ర గ్రామీణఅభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు కోరారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట…

ప్రముఖ దర్శకుడు తేజ చేతుల మీదుగా ‘ప్రేమలో రెండోసారి’ టీజర్ ఆవిష్కరణ

మన సినిమా: సాకే రామయ్య సమర్పణలో, సిద్ద క్రియేషన్ బ్యానర్‌పై సత్య మార్క దర్శకత్వంలో, నిర్మాత సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ అగ్ర దర్శకుడు తేజ చేతుల మీదుగా ఇటీవల విడుదల…