నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
నెల్లూరు, సెప్టెంబర్ 29 : (మన ధ్యాస న్యూస్:):/// నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా, ఐఏఎస్ ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం…