Month: July 2025

పెళ్లి కుమార్తెలకు శ్రీ కాకర్ల వారి పెళ్లి కానుక.శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20వేల రూపాయల పెళ్ళికానుకలు అందజేత..!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): కలిగిరి మండలం వెలగపాడు గ్రామానికి చెందిన గడ్డం ప్రభుదాస్ దీనమ్మ దంపతుల కుమార్తె దివ్య, మరియు అదే గ్రామానికి చెందిన షేక్ రేష్మి వివాహాన్ని పురస్కరించుకొని, శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెళ్లి కానుకను, స్థానిక నాయకుల చేత…

బండ కింద పల్లి లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం,,ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): దుత్తలూరుమండలం బండ కింద పల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం దుత్తలూరు మండలం నాయకత్వంలో, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జిలా సారథ్యంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో షేక్ ఫారుక్ కుటుంబానికి తెలుగుదేశం అండ..!

మృతుడు షేక్ ఫారుక్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన తెలుగుదేశం మండల నాయకులు..! వింజమూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో విద్యుత్ షాక్ తో మృతి చెందిన షేక్ ఫారుక్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండదండలు లభించాయి. వివరాల్లోనికి…

కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,కృష్ణ ఎస్సై నవీద్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం 25 గేట్లు ఎత్తినందున పై నుండి నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తున్నందున మరియు జూరాల డ్యాం నుండి 12 గేట్లు ఎత్తినందున నారాయణపేట…

ప్రజలను గూడ్స్ వాహనాల్లో రవాణా చేయరాదు,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పి యోగేష్ గౌతం అదేశాల మేరకు మద్దూర్ టౌన్ లో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మద్దూరు పోలీసులు ఆకస్మితంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో…

అక్రమ  వడ్డీ రాక్షసులు మరియు గుర్తింపు లేని ఆటో ఫైనాన్స్ కంపెనీల భరతం పట్టండి  చిత్తూరు ఎస్పీ మణికంఠ ఛందోలు కి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ విజ్ఞప్తి…

మన న్యూస్ చిత్తూరు జులై-30 అక్రమ వడ్డీలు వసూలు చేస్తూ, అధిక వడ్డీలతో ప్రజలను, రైతులని, సామాన్య మధ్య తరగతి కుటుంబీకులను వేధిస్తున్నటువంటి వడ్డీ రాక్షసులను ఉక్కు పాదంతో అణిచివేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకి విజ్ఞప్తి చేయడం జరిగింది.5/- రూపాయల…

సోమరాజు పల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి మరియు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటకాలలో సాగు చేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు…

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ:- “మానవఅక్రమరవాణా అరికట్టాలి : సింగరాయకొండ సి.ఐ హజ రత్తయ్య,ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ హజ…

ఉల్లపాలెం వ్యాయామ ఉపాధ్యాయుడి అక్రమ పదోన్నతి పై విచారణ చేపట్టిన త్రీ సభ్య కమిటీ

త్రీ సభ్య కమిటీ లో ఒంగోలు ఉప విద్యాశాఖాధికారి, సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్ జి సి డి వో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పొరుగు రాష్ట్రం లో రెగ్యులర్ కోర్సు చేశాడు?అక్రమ పదోన్నతి పై…

మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ముద్రగడ కు సంపూర్ణ ఆరోగ్యం

మండల కన్వీనర్ రామిశెట్టి నాని శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- ప్రత్తిపాడు మండలంలో తోటపల్లి గ్రామం లో ప్రసిద్ధిగాంచిన దార మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని మండల…