Month: July 2025

ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో సంబరాలు..

మన న్యూస్, తిరుపతి:జి ఎస్ ఎల్ వి ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో స్థానికులు మరియు కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు నిర్వహించుకున్నారు.…

అపెక్స్ పరిశ్రమలు మండల లీగల్ సెల్ సమావేశం

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం… కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పటై ఉన్న అపెక్స్ పరిశ్రమలో బుధవారం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జెడ్జి బివి.సులోచన రాణి, మానవ అక్రమ రవాణాపై అవగాహన…

అత్యవసర వైద్యసేవలపట్ల పీఎంపీలు అవగాహన కలిగిఉండాలికిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర

గూడూరు, మన న్యూస్ :- కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) గూడూరు-నాయుడుపేట డివిజన్ ఉపాధ్యక్షులు చిరమన సాయిమురళి అధ్యక్షతన బుధవారం, గూడూరు పట్టణంలోని మాయాబజారు రోడ్ లోని కెవి…

రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చేర్మన్ బీద రవిచంద్రని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గూడూరు టిడిపి నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా నెల్లూరులోని ఆయన కార్యాలయం నందు గూడూరు టిడిపి నాయకులు కలసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించి…

భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ను పునరుద్ధరణ చేయాలి ..

ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్.. గూడూరు, మన న్యూస్ :- ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం గూడూరు నియోజకవర్గ ముఖ్యం సమావేశం సివిఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా…

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీ 5 వ వీధి వద్ద అనుమానస్పద స్థితిలో భాను (32) అనే మహిళ మృతి. మృతి చెందిన మహిళ ఇంటి సమీపంలో ఎవరో ఆటోలో తీసుకొచ్చి అక్కడ…

ఆరోగ్య సంజీవని గోధుమ గడ్డి – ప్రముఖ యోగా మాస్టర్ రాజా

రక్తహీనత దూరం ప్రగతి సంస్ధ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ,ఏఏఆర్ స్టేడియంలో గోధుమ గడ్డి జ్యూస్ సేవనంపై అవగాహన గూడూరు, మన న్యూస్ :- గోధుమ గడ్డి ఆరోగ్య సంజీవని అని ప్రముఖ యోగా మాస్టర్ రాజా అన్నారు. బుధవారం గూడూరు…

గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీ ఫైనాన్స్ అగ్రగామిగా నిలవాలి

వెంకటగిరి ముత్తూట్ మినీ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ఏఏంసి చైర్మన్ పునుగోటి విశ్వనాధం.వెంకటగిరిలో లాంఛనంగా ప్రారంభం అయిన ముత్తూట్ మినీ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సేవలు గూడూరు, మన న్యూస్ :- గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీగోల్డ్…

బోడిరెడ్డి హనుమంత రెడ్డిని ప్రమర్శించిన తెలుగుదేశం నాయకులు!!

వెదురుకుప్పం, మన న్యూస్ : ఇటీవల అనారోగ్యానికి లోనై ప్రస్తుతం కోలుకుంటున్న బీజేపీ సీనియర్ నాయకులు బోడి రెడ్డి హనుమంత రెడ్డి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పరామర్శించేందుకు తెలుగు యువత నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ…

భోగి రెడ్డి కవిత రెడ్డి గంధపు నలుగులో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): దుత్తలూరు మండలం బండకిందపల్లి గ్రామంలోని భోగిరెడ్డి శ్రీనివాసులురెడ్డి రమణమ్మ దంపతుల కుమార్తె కవితరెడ్డి గంధపు నలుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని నూతన వధువును ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పెళ్ళికొడుకు వీరమోహన్ రెడ్డిని కూడా…