బీసీ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేద్దాం — కాశీనాథ్ దేశాయ్
మన ధ్యాస,నిజాంసాగర్: ( జుక్కల్ ) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాశీనాథ్ దేశాయ్ తెలిపారు.శనివారం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా,బంద్ కార్యక్రమాలలో పాల్గొని…