Category: Uncategorized

కాకాని పూజిత రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ నేతలు..3వ డివిజన్ వైసిపి ఇన్చార్జ్ అక్కలరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మానం..///

నెల్లూరు ఆగస్టు 16 మన న్యూస్ ప్రతినిధి :// మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కాకాణి పూజిత రెడ్డిని మూడవ డివిజన్ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్…

సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఉదయగిరి నియోజకవర్గ జై గౌడ ఉద్యమ అధ్యక్షులు పంది మాల్యాద్రి గౌడ్..///

కలిగిరి ఆగస్టు 16 మన న్యూస్ ప్రతినిధి :/// కలిగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురు గా సర్ధార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమం జై గౌడ ఉద్యమం అధ్యక్షులు పంది మాల్యాద్రి గౌడ్…

కళాకారునికి సన్మానం.

గ్రామీణ కళలను ప్రోత్సహించాలి. కళాకారులకు పెన్షన్లు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలి. ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన బోయ సంజప్పను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గవి మఠంలో ఉరగాద్రి కళాపీఠం అధ్యక్షులు, గ్రామీణ సేవా సమితి…

రావులకొల్లు లో మండలం ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు..///

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు15:/// ఈరోజు 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవము సందర్బంగా మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల – రావులకొల్లు నందు భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్స్ మరియు చాక్లెట్స్ పంచిపెట్టారు. అనంతరం స్వాతంత్రోధ్యమ అమరవీరులకు,…

భీమవరం సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..త్యాగమూర్తుల త్యాగానికి ప్రతీకే స్వాతంత్ర దినోత్సవం..భీమవరం సొసైటీ చైర్మన్ ఎర్రమళ్ళ చిన్నారెడ్డి…///

మన న్యూస్,మర్రిపాడు/ఆగష్టు 15 :/// మర్రిపాడు మండల కేంద్రంలో భీమవరం సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ ఎర్రమళ్ళ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా బీమవరం సొసైటీ కార్యాలయం ఎదుట త్రివర్ణ…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు స్త్రీ శక్తి బస్సును ప్రారంభించిన ఎంపీపీ మెట్టుకూరి శిరీషా..!చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం..///

ఉదయగిరి ఆగస్టు 15 మన న్యూస్ ప్రతినిధి ://// చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని కలిగిరి ఎంపీపీ మెట్టుకూరి శిరీషా పేర్కొన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయగిరి డిపోలో ప్రభుత్వం…

కాంగ్రెస్ పార్టీలో చేరిక..జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహమ్మద్ నగర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఇఫ్తేకర్ అలీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

కలిగిరి ఎస్సై ఉమా శంకర్ కు జిల్లా ఎస్పీ నుంచి ప్రశంస పత్రం అందజేత..//

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి ఆగష్టు 15 :/// కలిగిరి ఎస్సై ఉమా శంకర్ విధినిర్వాహణలో అంకితభావంతో పనిచేశారు. ఈ మేరకు ఆయనకు గుర్తింపు లభించింది. నెల్లూరు లో ఫెర్రర్ గ్రౌండ్ ఎస్పీ ఆఫీస్ నందు జరిగిన 79 వ స్వాతంత్ర…

కుడుములదిన్నెపాడు వ్యవసాయ సహాకార సంఘం నందు పిఎసిఎస్ అధ్యక్షులు బాసం నరసింహనాయుడు ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు..//

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15 // కలిగిరి మండలం కుడుములదిన్నెపాడు ప్రాథమిక,వ్యవసాయ,సహకార సంఘము, నందు పి ఏ సి ఎస్ అధ్యక్షులు బాసం నరసింహ నాయుడు ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు, అనంతరం జెండాను…

కలిగిరి పోలీస్ స్టేషన్ నందు79వ,స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించిన ఎస్ఐ ఉమాశంకర్..///

కలిగిరి మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 15 : కలిగిరి పోలీస్ స్టేషన్ నందు ఎస్సై ఉమాశంకర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉమా శంకర్, మొదటగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం…