నిజాంసాగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు – మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద గురువారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు.అనంతరం ఆయన…