మానవసేవవే మాధవసేవ— ఫాదర్ థామస్ సగిలి
పోరుమామిళ్ల: మన న్యూస్: మే 30:కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు.ఆయన చదువుకోనే రోజులో స్కూల్ ఫీజులు కట్టుకోలేని స్థితిలో కొంతమంది చర్చి ఫాదర్లు మరియు సిస్టర్లు ఆర్థిక సహాయంతో చదువుకుని దేవుని కృపతో…