ప్రత్తిపాడులో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు….మహానటుడు నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరామ్ వర్మ, ప్రత్తిపాడు అధ్యక్షుడు అడపా…