

ఉరవకొండ మన న్యూస్: హాస్టల్ విద్యార్థులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఏఐఎస్ఎఫ్ తగ్గేదే లేదంటూ ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి చందు వెల్లడించారు
ఈ సందర్భంగా తగుపత్తి చందూ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ప్రభుత్వ హాస్టల్లో సందర్శన కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణంలో ఉన్న Sc హాస్టల్ ను సందర్శన చేసి విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలుఅడిగి తెలుసుకున్నారు. సమస్య ల పరిస్కారం కోసం అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరిస్తామని నియోజకవర్గం కార్యదర్శి తగ్గుపర్తి చందూ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో,కోశాధికారి రాజు జిల్లా కార్యవర్గ సభ్యులు లెనిన్ తదితరులు పాల్గొన్నారు.