కలిగిరిలో 7 షాపులపై తూనికల కొలతల అధికారులు మెరుపు దాడులు.//

కలిగిరి,,మనన్యూస్::మండల కేంద్రమైన కలిగిరి లో తునికల కొలతల అధికారులు మంగళవారం దాడులు చేసి ఏడు షాపుల నుండి 24 వేల రూపాయలు అపరాధ రుసుము కట్టించారు. కావలి తూనీకల కొలతల అధికారుల అధికారులు లీగల్ మెటరాలజీ అధికారి షేక్ మోహిన్ తెలిపిన వివరాల మేరకు కలిగిరి లో మొత్తం 7 షాపులను తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఇందులో బియ్యం బస్తాలు లేబుల్ ఒక విధంగా, తూకం మరొక విధంగా ఉండడం గమనించడం జరిగిందన్నారు. మరికొన్ని షాపులు కూడా తనిఖీలు నిర్వహించి 7 షాపులపై కేసులు రాసి రూ 24 వేల రూపాయలు అపరాధ రుసుం ఆన్లైన్ ద్వారా కట్టించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తూనీకల కొలతల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

    వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారిని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరిన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి..!సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు జిపిఏ, అలియన్స్, కంపెనీల ద్వారా కొనుగోలు చేయిస్తానని హామీ..!