మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

మనన్యూస్,,కావలి:ఉండవల్లి శ్రీదేవి మాజీ శాసనసభ్యురాలు మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు కావలి టోల్గేట్ వద్దా శ్రీదేవి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యుక్షులు స్వర్ణ కొండయ్య గారి అధ్యక్షతన ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం నుండి 13 కార్లు స్వచ్ఛందంగా వెల్లి శ్రీదేవి గారికి ఘనస్వాగతం పలికి మర్యాదపూర్వకంగా కలిసి సాళువ తో శాత్కరించి పుష్పకుచం అందజేసి పలు విషయాల మీద చర్చించి ర్యలిగా నెల్లూరు కు చేరుకుని MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి స్వగృహానికి చేరుకోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులను పరమర్షించి తాడుపరి ప్రెస్ మీట్ లో పాల్గోని అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ లో పాల్గోని అనంతరం రొట్టెలపండుగలో పాలుపంపులు థీస్కోవడం జరిగింది. ఈ కార్యక్రమ్ లో రాష్ట్రం SC సెల్ స్పోక్ పర్సన్ మాతంగి కృష్ణ, నెల్లూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్య క్షులు కాకి ప్రసాద్రావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యుక్షులు స్వర్ణ కొండయ్య, నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరి సుధీర్ బాబు, పార్లమెంట్ విభాగం జాషువా, చల్లా ప్రసాద్, ఇజ్రాయెల్, సీతారాంమపురం మండలం SC సెల్ అధ్యక్షులు విజయ్, మాజీ జడ్పీటీసీ జ్యోతి,వరికుంటపాడు ఎస్సీ సెల్ అధ్య క్షులు లాభాన్, సుకుమార్, ప్రసాద్,దుత్తలూరు మండలం నుంది SC సెల్ అధ్య్యుక్షులు చిన్న, కొత్తపేట ఎంపీటీసీ దయానందం,మాజీ జెడ్‌పిటిసి మల్లికార్జున,,వింజమూరు మండలం నుండి అంకి పెద్దయ్య,గంగపట్ల హజరత్,కొండాపూర్ మండలం నుండి పదర్ల తిమోతి,కలిగిరి మండలం నుండి వీర్ణకల్లు మాజీ సర్పంచ్ నిమ్మకంటి వెంకటేశ్వర్లు, ఏపినాపి మాజీ సర్పంచ్ పోతిపోగు కొండయ్య,గుర్రం ఏడుకొండలు,రొడ్డా బాబు, స్వర్ణ అజయ్, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

    బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.