ఇందిరమ్మ బిల్లులపై అనుమానాలు వద్దు,మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రాదా అని అనుమానం వద్దని నా ఇల్లు అమ్మయినా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజన మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇందిరమ్మ మహిళల లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు అందించి ఆయన మాట్లాడారు.మంజూరైన ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలని ప్రస్తుతం మక్తల్ కు మొదటి విడత లో 291 ఇండ్లు మంజూరైయ్యని పూర్తిచేసి మళ్లీ ఇంకా ఇండ్లను మంజూరి చేయడానికి కలెక్టర్ తో సంభాషించానని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెల్లోనే ఇందిరమ్మ ఇళ్ల ప్రెసిడింగులను లబ్ధిదారులకు అంద చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేతుల ప్రభుత్వము పేదలకు అండగా ఉండే ప్రభుత్వం అని మాటలు చెప్పె ప్రభుత్వం కాదనడానికి లబ్ధిదారులకు ప్రెసిడెంట్లు అందజేయడం నిదర్శనమన్నారు .ఇప్పటివరకు రైతులకు ఉన్న కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని ప్రస్తుతం రైతులు రైతు భరోసా అందించి సాగుకు సాయం అందించిన ఘనత తమదే అని ఆయన అన్నారు, లబ్ధిదారులందరూ ఇల్లు నిర్మించుకుంటే బిల్లులను విడుతల వారీగా లబ్ధిదారుల ఖాతాకు మంజూరు చేస్తుందని అందుకు ప్రతి ఒక్కరూ ఇళ్ళనిర్మాణం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బిల్లుల పై అపోహలు వద్దని విడతల వారిగా బిల్లులు వస్తాయని పేర్కొన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిష్యుద్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ లను అందజేశారు.ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్,స్థానిక ఎంపీడీవో. మున్సిపల్ కమిషనర్. పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు