మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి – సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు

మన న్యూస్ సాలూరు జూన్ 26 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ,సాలూరు పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ అప్పలనాయుడు. సాలూరు జూనియర్ సివిల్ జడ్జీకోర్టు అధికారి హర్షవర్ధన్. వారితో కలిసి అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణ జూనియర్ కళాశాల విద్యార్థులు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది స్వచ్ఛంద సేవాసంస్థలు అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు మెప్మాసిబ్బంది,వివిధ విభాగాలకు చెందిన అధికారులతో కలిసి మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక అవగాహనర్యాలీ,చేపట్టి మాదక ద్రవ్యాలు వద్దు ఆరోగ్యమే ముద్దు అనే నినాదాలతో పట్టణ మంతా హోరెత్తించి డీలక్స్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డుమీదుగా తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా వెళ్లి అవగాహన ర్యాలీ చేపట్టి మానవహారం చేపట్టారు. ఈసందర్భంగా సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అధికారి హర్షవర్ధన్.సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు.వారు మాట్లాడుతూ విద్యార్థులు యువత, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు అలవాటు పడి, విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఈకార్యక్రమంలో సాలూరు పట్టణ జూనియర్ సివిల్ జడ్జికోర్టు లాయర్లు సిబ్బంది, మెడికల్ అధికారి డాక్టర్ శివకుమార్. మున్సిపల్ మేనేజర్ బి.ఏం.ప్రసాద్. సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ. కార్యాలయపు సిబ్బంది.ఎక్సైజ్ శాఖ అధికారులు,రెవిన్యూ అధికారులు,నీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ వేణు. కళాశాల విద్యార్థులు వివిధ శాఖా అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థలు అంగన్వాడీ టీచర్లు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..