మన న్యూస్,తిరుపతి:తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నానీ సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆరణి మదన్. తిరుపతి నుంచి సభలో పాల్గొనేందుకు వందకుపైగా కార్యకర్తులు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ కు తెలిపిన ఆరణి మదన్. సభ అనంతరం అందురూ స్వస్థలాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని మదన్ కు సూచించిన పవన్ కళ్యాణ్.









