

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. ఎస్ఆర్ పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కర్ణాటక మాజీ మంత్రివర్యులు కట్ట సుబ్రహ్మణ్యం నాయుడు నివాళులర్పించారు .. బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులు బోడపాటి లోకనాథ నాయుడు బోడపాటి ఆనంద నాయుడు ని ఓదార్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చిట్టిబాబు నాయుడు గ్యాస్ రవి టిడిపి జిల్లా అధ్యక్షురాలు అరుణ బెంగళూరు కమ్మ సంఘం అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు