

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వెంకటరావును ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి ఆర్ చంద్ర ఆధ్వర్యంలో ఈ యు నేతలు కలసి అభినందనలు తెలిపారు. డి పి టి ఓ కార్యాలయంలో వెంకటరావును శాలువతో ఘనంగా సత్కరించారు. సత్కరించిన వారిలో ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా వి మస్తాన్, జిల్లా చీఫ్ వైస్ ప్రెసిడెంట్ బి సుబ్రహ్మణ్యం, అలిపిరి డిపో అధ్యక్షులు ఏవీఎస్ మణ్యం, అలిపిరి కోశాధికారి కే చిట్టిబాబు ఉన్నారు.