వరికుంటపాడు ఉపాధి హామీలో అవకతవకలు….! కూలీల దగ్గర నుంచి నిలువెత్తు దోపిడీ చేస్తున్న…!ఉపాధి హామీ సిబ్బంది….?

వరికుంటపాడు, మన న్యూస్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు కడుపు నింపటానికి ఎంతో ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం , ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం లోని వరికుంటపాడు మండలంలో ఉపాధి హామీ పనులలో భారీ అవినీతి జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడానికి ఏ అధికారి ముందుకు రావటం లేదు…?ముడుపులు ఎంత భారీ మొత్తంలో అందుతున్నాయి అని ప్రజలు చర్చించుకుంటున్నారు..? ఫీల్డ్ అసిస్టెంట్లు, టి ఏ లు ,ఈ సీలు ,సి ఓ లు, ఏపీఓ లు ప్రతి ఒక్కరూ సామాన్యుడి నుండి దోచుకుంటూ దాచుకుంటున్నారు. వారానికి 100 రూపాయలు ఇస్తేనే మస్టర్లు వేస్తున్నారని స్వయంగా కూలీల చెబుతున్న పట్టించుకోని, ఉన్నతాధికారులు. వారి వాటా పోగొట్టుకోలేక చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతివారం 100 రూపాయలు ఇవ్వకపోతే మాకు మస్టర్లు వేయడం లేదని, పనికి వెళ్లినా కూడా, తగిన కూలీలు రావటం లేదని, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉండి పని చేసిన వాళ్లకి మస్టర్లు వేయకుండా,ఏకంగా ఇక్కడలేని మనుషుల మస్టర్లు వేసినా,ఆఖరికి ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నా వారికి మస్టర్లు వేసి,జెసిబి లు ఉపయోగించి పనులు చేయినచ్చి ఉపాధి కూలీలను నిర్వహించినట్లు లెక్కలు చూపుతున్న అధికారులకు ఏమి పట్టడం లేదు…?వరికుంటపాడు మండలంలో ఉపాధి హామీ పనులలో సిబ్బంది చేతివాటం లక్షల్లో ఉందనేది జగమెరిగిన సత్యం.కూలీలు ఏదైనా నోరు తెరిసి నిజం చెప్తే వాళ్లను ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఉపాధి కూలీలు కోరుతున్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..