

మనన్యూస్,ఎల్,బి,నగర్:హైదరాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఇటీవల నూతన కార్యవర్గము నియామకం జరిగింది.గురువారం అర్థ గణాంక శాఖ సంచాలకులు రుపోజ్ దత్తము ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ ప్రణాళిక శాఖ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, డివైఎస్ఓ శ్రీనివాస్,అధ్యక్షుడు వరకాల ప్రవీణ్ కుమార్,ఉపాధ్యక్షురాలు నాంపల్లి నాగలక్ష్మి,సెక్రటరీ వినోద్ కుమార్,జాయింట్ సెక్రటర మత్స్యగిరి, ట్రెజరరి భాస్కర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వప్న,పబ్లిసిటీ సెక్రటరీ నవీన్ శెట్టి లతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు వనిత అలేఖ్యలు పాల్గొన్నారు.