నెల్లూరులో వారాహి సిల్క్స్ షోరూం శుభారంభం

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 25 :నెల్లూరు ప్రజలకు ప్రత్యేక బహుమతిగా పండుగల శోభలో భాగంగా వారాహి సిల్క్స్ నూతన మూడవ బ్రాంచ్‌ ఘనంగా గురువారం ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటి వారాహి సిల్క్స్ బ్రాండ్ అంబాసిడర్ సినీనటి మీనాక్షి చౌదరి, సినీనటి ప్రముఖ యాంకర్ కనకాల సుమ నెల్లూరులో మినీ బైపాస్ రోడ్డు బెజవాడ గోపాల్ రెడ్డి బొమ్మ దగ్గర వారాహి సిల్క్ షోరూమ్ ను ప్రారంభించారు. వారాహి సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్లు మణిదీప్ ఏచూరి మరియు డాక్టర్ స్పందన మాట్లాడుతూ……. మా వారాహి సిల్క్స్ ప్రచారకర్త సినీనటి కుమారి మీనాక్షి చౌదరి షోరూం ప్రారంభించుట మరియు సుప్రసిద్ధ సినీనటి మరియు యాంకర్ సుమ కనకాల ప్రారంభోత్సవం కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు . వారాహి సిల్క్స్ నెల్లూరు షోరూం ఖాతాదారులకు అత్యంత సౌకర్యంగా మరియు షాపింగ్ చేయడంలో గొప్ప అనుభూతిని పొందే విధంగా సువిశాలమైన భవనంలో ప్రారంభించామని రాబోయే దసరా, దీపావళి మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల సాంప్రదాయక మరియు ఆధునికత మేళమించిన విస్తృత శ్రేణి వస్త్ర సంపదను షోరూమ్ నందు అందుబాటులో ఉంచామని వారు తెలిపారు. అంతేకాక సాంప్రదాయత సమకాలిత మరియు నైపుణ్యత కలబోసి నేసిన వేలాది రకాల అద్భుతమైన చీరలకు ప్రత్యేక గమ్యస్థానం వారాహి సిల్క్ అని వారు పేర్కొన్నారు. సంప్రదాయత సౌందర్య వస్త్రాలకు తమ షోరూమ్ పెట్టింది పేరు అని అన్నారు. నెల్లూరులో వారాహి షోరూం ప్రారంభోత్సవం మరియు దసరా పండుగ సందర్భంగా ఖాతాదారులకు అమూల్యమైన ఆఫర్లును అందిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి 10,000 కొనుగోలుపై 22 క్యారెట్ల బంగారం నాణేని అందిస్తున్నామని మరియు ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 25 తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు తమ నెల్లూరు షోరూమ్ వద్ద మాత్రమే ఉంటుందని ఖాతాదారులు ఈ అద్వితమైన ఆఫర్లను అందుకోవాల్సిందిగా వారు ఆహ్వానిస్తున్నారు. తమ షోరూమ్ నందు అత్యంత నాణ్యమైన వస్త్రాలను ఆకర్షియమైన ధరలకే అందిస్తున్నామని అన్ని రకాల వేడుకలకు ,పండుగలకు కావాల్సిన పట్టు చీరల దగ్గర నుంచి కాటన్ చీరల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. సినీనటి నెల్లూరు ప్రముఖ యాంకర్ సుమ షోరూమ్ పరిసర ప్రాంత నివాసులు వారాహి సిల్క్స్ ను ఆదరించి మమ్మల్ని తప్పక ప్రోత్సహిస్తారని విశ్వాసాన్ని వారు వ్యక్తపరిచారు. సినీ నటి యాంకర్ సుమ షోరూమ్ తిరుగుతూ తమ సహజ ధరలో సందడి చేశారు. షోరూం కు విచ్చేసిన పలువురి తో కరాచలం చేస్తూ సందడి సందడిగా కనిపించారు.. ఈ సందర్భంగా నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ……….. “వారాహి సిల్క్స్‌ కేవలం షాపింగ్‌ స్థలం మాత్రమే కాదు, ప్రతి మహిళా కలల నిలయం” అని అభిప్రాయపడ్డారు. వారాహి సిల్క్స్ నెల్లూరులో విస్తృతంగా ప్రజాదరణ పొందిన బ్రాండ్‌గా ఉండటమే కాకుండా, ప్రతి కుటుంబంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని వారు తెలిపారు.డైరెక్టర్ డా. స్పందన మద్దుల మాట్లాడుతూ……….. – “మా వారాహి సిల్క్స్‌ లక్ష్యం కేవలం వ్యాపారం కాదు, నాణ్యమైన సిల్క్‌ దుస్తులు అందించడం. సరికొత్త డిజైన్లు, నూతన మోడల్స్‌ను ఎప్పటికప్పుడు కస్టమర్లకు అందించే విధంగా మేము ముందుకు వెళ్తాం. ప్రతి పండుగ, ప్రతి సంతోషంలో వారాహి సిల్క్స్‌ మీతో ఉంటుందని హామీ ఇస్తున్నాం” అన్నారు.అందుబాటు ధరల్లో, ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. షాపింగ్‌ ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా రూ.10,000/- విలువైన కొనుగోలు పై 22 గ్రాముల బంగారు నాణెం ఉచిత బహుమతిగా అందించనున్నట్టు ప్రకటించారు.ఈ ఆఫర్ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు మాత్రమే అమలులో ఉండనుంది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ – వారాహి సిల్క్స్‌ షాపింగ్‌లో కస్టమర్ల నమ్మకానికి నిలువెత్తు అద్దం అని, శ్రద్ధతో తయారు చేసిన కలెక్షన్లు ప్రతిసారీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.ప్రముఖ సినీ నటి , యాంకర్ సుమ మాట్లాడుతూ ……. “నెల్లూరు ప్రజలకు వారాహి సిల్క్స్‌ మరో అద్భుతమైన షాపింగ్‌ గమ్యం. ఇక్కడ లభించే వస్త్రాలు ప్రతి వయస్సు, ప్రతి సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయిఅని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి, భాను శ్రీ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!