మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

కలిగిరిమనన్యూస్ : బుధవారం జరిగిన కలిగిరి మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. సర్వసభ్య సమావేశానికి 23 మంది సర్పంచులు, 13 మంది ఎంపీటీసీలు, ఒక కోఆపషన్ సభ్యులు, జెడ్పిటిసి సభ్యులు, అధిక సంఖ్యలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సమీక్ష సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ నుండి తెలియజేయాల్సిన అంశాలు ఇలా ఎన్నో,ఎన్నెన్నో, ఉంటాయి. అంతేగాక మండల సమావేశానికి ప్రభుత్వం కొంత నగదు ఖర్చు పెడుతుంది. అన్ని విషయాలు మండల సర్వసభ్య సమావేశానికి గర్హాజరు కావడం అంటే ఓ పథకం ప్రకారం అయినా అయి ఉండాలి. లేదంటే అక్కడ చెప్పేది మేమే వినేది ఏముందిలే అని అయినా అనుకోని ఉండాలి. ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమావేశాలకు తప్పక హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా బాధ్యత కలిగిన అధికారులు సమావేశాలకు హాజరై తాము చేసిన పనులను ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేసేందుకు సభ్యులకు వివరించాల్సిన అధికారులు ఇలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరందరూ ఇకనైనా మారుతారు లేక ఏమవుతుందిలే మన గురించి అనుకునేది ఎవరు లే అని సరిపెట్టుకుంటారు వేచి చూడాలి మరి??

  • Related Posts

    విద్యార్థినిలకు గుడ్ & బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వలన జరిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ గారు

    పిల్లలు భవిష్యత్తు కోసం ప్రవర్తన తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్ ఐపీఎస్ గారుఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా తమ వంతు కృషి చెయ్యాలి మెగా పేరెంట్స్…

    సంస్కార కేంద్రాలుగా బాల వికాస్ కేంద్రాలు.బాల్యం నుండి క్రమ శిక్షణ దేశ భక్తి అలవరుచుకోవాలిసామరసత సేవా ఫౌండేషన్ జిల్లా సంయోజక్ అర్రిబోయిన పిలుపు

    మన న్యూస్ సింగరాయకొండ:- చిన్న నాటి నుండే చిన్నారుల్లో క్రమశిక్షణ దేశభక్తి,విద్యాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి తో తీర్చిదిద్దడమే బాల వికాస్ కేంద్రాలు అని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమరసత సేవా ఫౌండేషన్ బాల వికాస్ కేంద్రాల జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థినిలకు గుడ్ & బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వలన జరిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ గారు

    విద్యార్థినిలకు గుడ్ & బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వలన జరిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ గారు

    సంస్కార కేంద్రాలుగా బాల వికాస్ కేంద్రాలు.బాల్యం నుండి క్రమ శిక్షణ దేశ భక్తి అలవరుచుకోవాలిసామరసత సేవా ఫౌండేషన్ జిల్లా సంయోజక్ అర్రిబోయిన పిలుపు

    సంస్కార కేంద్రాలుగా బాల వికాస్ కేంద్రాలు.బాల్యం నుండి క్రమ శిక్షణ దేశ భక్తి అలవరుచుకోవాలిసామరసత సేవా ఫౌండేషన్ జిల్లా సంయోజక్ అర్రిబోయిన పిలుపు

    విద్యార్థులకు పలకలు పంపిణీ…సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతా…రూరల్ మండలాధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి…

    విద్యార్థులకు పలకలు పంపిణీ…సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతా…రూరల్ మండలాధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి…

    అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

    అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

    రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి కనుమరుగయ్యే పరిస్థితి..టిడిపి నగర అధ్యక్షులువట్టికుంట చినబాబు

    రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి కనుమరుగయ్యే పరిస్థితి..టిడిపి నగర అధ్యక్షులువట్టికుంట చినబాబు

    అమర రాజా విద్యాలయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

    అమర రాజా విద్యాలయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్