

మన న్యూస్: సాలూరు నవంబర్26 పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరులో భారతీయ75 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సాలూరు పట్టణం వేలమపేట లోని స్థానిక నవోదయ అచ్యుత రామయ్య పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు బాల బాలికల చేత రాజ్యాంగంలోని పీఠిక ను ప్రతిజ్ఞ చేయించి, రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి, రాజ్యాంగ రచయితల కష్టం గురించి, మరియు రాజ్యాంగ లో పొందుపరచిన హక్కులు, బాధ్యతల గురించి వివరించి, కేంద్ర ప్రభుత్వం వారి ద్వారా ప్రశంసా పత్రం పొందడమైనది,
