ఆశాలకు అంగన్వాడి వర్కర్లకు కిట్లు పంపిణీ

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు మండలంలోని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు వెంకటాచలం నందుగల దివ్యాంగుల పునరావాస క్షేత్రం వారి సౌజన్యంతో ఈరోజు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం నిర్వహించి వారికి దివ్యాంగుల లో
ముందుగా వైకల్యాలను గుర్తించడం మీద అవగాహన సదస్సు నిర్వహించి మరియు వారి అంగవైకల్యములకు సంబంధించి తీసుకోవలసిన సూచనలు సలహాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాకేష్,ఎదుగుదల నైపుణ్యులు, దామోదర్ , ప్రత్యేక ఉపాధ్యాయులు మరియు వారి సహచర బృందం ఆశ వర్కర్లకు మరియు అంగన్వాడీలకు అనేక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది .
ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కిట్లను అందజేయడం జరిగింది. పెళ్లకూరు మండలంలో ఉన్నటువంటి దివ్యాంగులను గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి వారి అవసరానికి తగ్గ వస్తువులను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో పెళ్లకూరు పి హెచ్ సి డాక్టర్ జితేంద్ర
చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ సీతారామనాయుడు ఏవో కృష్ణా గల్లా
తదితరులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే మొదలవుతుందని మొదట తల్లిని గౌరవించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం…

శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి (అపురూప్):- శంఖవరం మండలంలోని నెల్లిపూడి, శంఖవరం గ్రామాల్లో ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు ఇ లక్ష్మీరెడ్డి, జె కృష్ణ కిరణ్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. నెల్లిపూడిలోని 2వ నెంబర్ అంగన్వాడి కేంద్రంలో తనికీలు చేసి, రికార్డులను పరిశీలించారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

  • By RAHEEM
  • July 2, 2025
  • 2 views
తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…