

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 2 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామం లో రైతు లు 18 గడ్డివాములు కాళీ పోవడం జరిగింది 800 పియుఎస్ పైప్ లూ కలిపోవడం జరిగింది ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూన్నారు మరియు 3 ఎద్దుల బండ్లు కళిపోవడం జరిగింది చరవాణిలో అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు తక్షణమే స్పందించి MRO ప్రభాకర్ మరియు RI ప్రగాటూరు గ్రామానికి రావడం జరిగింది అధికారులు పంచనామ చేసి బాధ్యులకు న్యాయం చేస్తామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమణ, రమేష్, మద్దిలేటి, ఉన్నారు