డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు దాతృత్వంయాచకులకు,నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ
మనన్యూస్:తిరుపతి జిల్లాశ్రీకాళహస్తి సంఘ సేవకులు,డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు.శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న యాచకులు,సాధువులు నిరాశ్రయులకు 55మందికి ఆయన మంగళవారం దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యల్లంపాటి కోటేశ్వరబాబు మాట్లాడుతూ… శీతాకాలం ఆరంభమైనందున ముక్కంటి ఆలయ పరిసరాల్లో…
పట్టణ బీజేపీ నూతన అధ్యక్షులుగా ఆర్.హరీష్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
మనన్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిభారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాలు, రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్.సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని శ్రీకాళహస్తి పట్టణ పార్టీ సర్వసభ్య సమావేశమును పట్టణ…
నెమళ్ళూరు బుజ్జి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, సాంస్కృతిక విభాగం,
మనన్యూస్:తిరుపతి,శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో 31-12-2024 మంగళవారం స్పౌజ్ కేటగిరీ పింఛన్ ను రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, తెలుగుగంగ కాలని సచివాలయ సెక్రటరీ రేవతి పట్టణంలోని 22 వ వార్డు నందు…
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
మనన్యూస్:పాచిపెంట పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పెద్ద చీపురు వలస తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే అభివృద్ధి పారమ్మకొండ రహదారి పనులు శరవేగంగాయని శివరాత్రి కి జరిగే జాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగవని గిరిజన శాఖ మంత్రి,స్త్రీ శిశు సంక్షేమ…
హైడ్రా కమిషనర్ కు ఘనంగా సన్మానించిన కాసుల బాలరాజు
మన న్యూస్,నిజాంసాగర్,బాన్స్ వాడ,హైదరాబాద్ లోని హైడ్రాక్ కమిషనర్ రంగనాథ్ ను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. బాలరాజు వెంట జనరల్ మేనేజర్ యూనుఫ్,మాజీ జడ్పిటిసి సీనియర్ నాయకులు…
జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆనరాశి గిర్ని వెంకటి కామారెడ్డిBBJ జిల్లా ఉపాధ్యక్షులు
మన న్యూస్:కామారెడ్డి జిల్లా మరియు పట్టణ ప్రజలకు మరియు కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం కులస్తులకు, పత్రికేయులకు,నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నూతన కమిటీ ఎన్నికైన జిల్లా కమిటీకి మరియు జిల్లా యువజన కమిటీకి ధన్యవాదములు.నాకు ఇచ్చిన ఉపాధ్యక్ష పదవిని…
నెల్లూరులో ఆంధ్ర డ్రైఫ్రూట్స్ స్టోర్ శుభారంబం
నెల్లూరు, మన న్యూస్ ,డిసెంబర్ 30:- నెల్లూరు మాగుంట లేఔట్ లో ఆంధ్ర డ్రైఫ్రూట్స్ స్టోర్ సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైనది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఖలీల్ ,ఉబెర్ మాట్లాడుతూ…. ఇంపోర్టెండ్ డ్రై ఫ్రూట్స్ ,ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్, హెల్త్ స్నాక్స్క్స్,…
విదేశీదారును పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు..
ఎక్స్ జ్ ఎస్ ఐ నగేష్ మన న్యూస్,బిచ్కుంద, మోపెడ్‌పై దేశీదారు తరలిస్తుండగా డోంగ్లీ రోడ్డుపై సోమవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్సై నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేనూర్ నుంచి డోంగ్లీ వెళ్లే రోడ్డులో ఓ వ్యక్తి మోపెడ్‌పై…
ఏజెన్సీ రహదారులు నిర్మించండి,, గ్రీవెన్స్ లో కలెక్టర్ కు పిర్యాదు
మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో వున్న కొండమోసూరు,కేరంగి,మిలియా కంచూరు తుమరావల్లి పంచాయితీ గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మాణం చేపట్టాలని కేరంగి సర్పంచ్ సోముల లచ్చయ్య పార్వతీపురం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం…
ప్రజావాణిలో ఫిర్యాదులను సేకరిస్తున్న సబ్ కలెక్టర్
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.ప్రజావాణిలో మొత్తం 58 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. వచ్చిన…