సింహ వాహనంపై మూడవరోజు భక్తులకు దర్శనం ఇచ్చిన కామాక్షి సమేత మొగిళీశ్వరస్వామి.
మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ స్వయంబు మొగిలీశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా మూడవ రోజు కామాక్షి సమేత మొగిలేశ్వర స్వామి మంగళవారం రాత్రి సింహ వాహనం పై పురవీధులలో దర్శనమిచ్చారు. కామాక్షి సమేత…
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని ప్రజల్లో అపోహలు కలిగించాలని వైసీపి ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర మాత్రమే.”
“వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.” “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో భయాందోళనలు రేపింది, కూటమి ప్రభుత్వం భూమి యజమానులకు భద్రత కల్పించింది.” “భూమి సమస్యల పరిష్కారానికి దేశంలోనే తొలిసారి రెవెన్యూ సదస్సులు నిర్వహించింది కూటమి…
వరసిద్దుల వారి నిత్య అన్నదాన సత్రానికి విరాళం
మనన్యూస్,కాణిపాకం:ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదానానికి విరాళం గా 1,01,116/- రూపాయలు, (చెక్కు) దాత – శ్రీ కె . నరసింహమూర్తి , విజయవాడ వాస్తవ్యులు,…
కాణిపాకం మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజ
మనన్యూస్,కాణిపాకం:ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమున శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈరోజు సాయంత్రం ప్రదోషకాల పూజ నందీశ్వరుడికి శివునికి ఏకకాలంలో ప్రత్యేక…
గాజుల పల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
మనన్యూస్,తవణంపల్లి:పైమఘం సుగుణాకర్ రెడ్డి అరగొండ కరీం గార్ల స్నేహం జ్ఞాపకార్థంగా గాజులపల్లి మైనారిటీలకు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించబడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీం మాట్లాడుతూ ఎన్నో సేవలు అందించినటువంటి పైమఘం సుగుణాకర్ రెడ్డి గాజులపల్లి మైనారిటీలకు మినరల్ వాటర్ ప్లాంట్…
సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సజావుగా సాగిన ఇంటర్వ్యూలు.
మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కార్యాలయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న బీసీ, కాపు,ఈబిసి,కమ్మ,రెడ్డి,బ్రాహ్మణ,వైశ్య,క్షత్రియ కులాలకు చెందిన లబ్ధిదారులు గ్రామ సచివాలయాల ద్వారా ఆయా కార్పొరేషన్…
స్వామి త్యాగరాజ ఆరోధోత్సవాలు నిర్వహించిన ఇండియన్ పైప్ ఆర్ట్స్ సొసైటీ
సామూహిక పంచరత్న కృతుల ఆలాపన స్వామి త్యాగరాజ స్వామీజీ కళాకారుల అర్పించిన నివాళికి పరవశించిన అభిమానులు మనన్యూస్,కాణిపాకం:సాంప్రదాయ లలిత కళల వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఇండియన్ పైప్ ఆర్ట్స్ సొసైటీ (ఐ ఎఫ్ ఏఎస్) చెన్నైలో అతి పురాతన సభగా గుర్తింపు…
కరెంటు షాక్ తో వివాహిత మృతి
మనన్యూస్,బంగారు పాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం,ఎన్ కోటూరు గ్రామానికి చెందిన బి.చిట్టెమ్మ, వయస్సు-55 సంవత్సరాలు,(భర్త) బి.సదాశివయ్య,కులం ఎస్సీ మాల,వృత్తి కూలి ఈమె 25.02.2025 వ తేదీ మంగళవారం అదే గ్రామానికి చెందిన సురేంద్రబాబు వ్యవసాయ పొలంలో వరి ఫైరుకు కలుపుతీస్తూ ఉండగా,పొలం…
గవర్నర్ ప్రసంగం ప్రజలకు భరోసా ఇచ్చిందిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై చర్చలో భాగంగా మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు.గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజల్లో భరోసా కల్పించిందన్నారు.93 కేంద్ర…
తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత స్థానికులుగా మొదట మాదే కోలా లక్ష్మీపతి
పవిత్రత ప్రశాంతత పరిరక్షణ ధ్యేయంగా తిరుమల పరిరక్షణ సైన్యం”ఏర్పాటు రెవెన్యూ పంచాయతీ అడ్డగోలుగా వ్యవహరిస్తే అడ్డుకుంటాం… మనన్యూస్,తిరుమల:కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా మేము ఉనికి కోల్పోయి కొండపై పవిత్రత ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని.ఇక్కడ పుట్టి,పెరిగిన స్థానికులుగా…