రైతుల అభివృద్ధే సొసైటీ లక్ష్యం..అచ్చంపేట సొసైటీ మహాగర్జన సభలో చైర్మన్‌ కయ్యం నరసింహారెడ్డి..

మన ధ్యాస ,నిజాంసాగర్‌: ( జుక్కల్ ) సెప్టెంబర్ 15 ,రైతుల సంక్షేమం, అభివృద్ధికి సొసైటీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అచ్చంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ కయ్యం నరసింహారెడ్డి అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట రైతు వేదికలో…

నిరుపేదల ఇంటికి సంక్షేమ భరోసా..16,564 నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ… జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్, (బిచ్కుంద, ) సెప్టెంబర్‌ 15: అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేపట్టిందని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుందలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు,…

చెత్తలో 1200 కోట్ల దోపిడీ…… మంత్రి పొంగూరు నారాయణ పై మరోసారి వాస్తవాలు బయటపెట్టి ఘాటుగా ప్రశ్నించిన కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన ధ్యాస, నెల్లూరు, సెప్టెంబర్ 15 : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో బుధవారం వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ,వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్…

అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం ‘శ్రీ కేసరి నందన్’ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.

MANA NEWS :-– అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పించిన ‘శ్రీ కేసరి నందన్’, గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్…

తారక రామానగర్‌లో అత్యంత వైభవంగా వినాయక చవితి వేడుకలు…

రేణిగుంట.తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తారక రామానగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మొదటిసారిగా శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ గణపతి యూత్…

రేణిగుంటలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…

దళితులు, బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా జై భీమ్ సేన ఆక్యూరసీ.. ​తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలోని ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గ ఏర్పాటు సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సభకు తిరుపతి…

ఎస్సీ కుల ధ్రువీకరణ, రిజర్వేషన్లపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

నెల్లూరు, సెప్టెంబర్ 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాజ్యాంగ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా అమలు చేయాలని కోరుతూ వివిధ సామాజిక, కుల సంఘాల ప్రతినిధులు మంగళవారం నెల్లూరు జిల్లా…

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తారక రామానగర్ లోఅత్యంత వైభవంగా వినాయక చవితి వేడుకలు..

శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ గుడి నందు మొదటిసారి వినాయక విగ్రహం శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ గణపతి యూత్ ఖుషి బబ్లు ముఖ్య అతిధులను ఆహ్వానించిన శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ గుడి ఆలయ చైర్మన్…

రేణిగుంట పాంచాలి నగర్ స్ట్రీట్గ లో గణపతి మహోత్సవం…

– 16 సంవత్సరాలుగా ఓంకార గణపతి యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు… – సెప్టెంబర్ 20న నిమజ్జనం, లడ్డూ వేలం పాట. రేణిగుంట​రేణిగుంట పరిధిలోని పాంచాలి నగర్ 6వ వీధిలో ‘ఓంకార గణపతి యూత్’ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుంచి…

గత్కా ఛాంపియన్‌షిప్‌లో రేణిగుంట బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

రాష్ట్ర స్థాయి గత్కా పోటీల్లో మెరిసిన రేణిగుంట విద్యార్థులు ​విజయవాడలోని విజ్ఞాన విహార్ స్కూల్‌లో ఈ నెల 13, 14 తేదీలలో రాష్ట్ర గత్కా సంఘం ఆధ్వర్యంలో “5వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గత్కా…